Wednesday, April 6, 2016

తెలుగు ఇండస్ట్రీ కి సవాల్ విసురుతున్న కురాళ్ళు


సమయం సాయంకాలం ఆరుగంటలు, స్థలం ఇందిరానగర్ అడ్డ, నలుగురు కుర్రాళ్ళు టి తాగుతూ మాట్లాడుకుంటుంటే, వచ్చే పోయే వాళ్ళు వలేదో గొడవ పడుతున్నారు అనుకోని నిల్చొని చూస్తునారు. అంతలో రాజ అనే కుర్రవాడు కట్ అనటం చూసి అందరు ఆశ్చర్యపోయారు.
అక్కడ వున్నా అరగంటలో వాళ్ళు చేసింది ఒక షార్ట్ ఫిల్మ్ తీయటం… ఆశ్చర్యపడకండి ఇందిరా నగర్ అడ్డ అందరికి తెలిసిన తెలుగు సినిమాకి అద్ద్రేస్స్గా మెదిలిన చోటు, అలాంటి చోటే ఈ రోజు అదే ఇండస్ట్రీ వద్దు అన్న వాళ్ళకి ఒక విప్లవ గీతికగా మారిన చోటు.
ఎండనక వాననక నిర్విరామంగా, అలుపెరుగక ఒక ఛాన్స్ ఇస్తారు అన్న ఆశతో సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే.. ఇంకో సైడ్ వాలని వీలని బతిమాలి కెమెరాలు తెచ్చుకొని స్క్రిప్ట్లు రాసుకొని స్నేహితుల్ని చేర్చి ఓకే జట్టుగా మారి షూటింగ్ రోజు పైకర్చులకి వాళ్ళదగ్గర వున్నా ఆకరి రుపాయీ కర్చుచేసి షార్ట్ ఫిల్మ్ తీస్తారు. అది ఆయన తరువాత వాళ్ళ జేబు కాలైన తరుణంలో ఏ యుట్యూబ్ చానల్ కి ఇస్తే ఎక్కువ మంది చూస్తారని ఆలోచిస్తారు… ఇది అలుసుగా తీసుకొని కొన్ని యుట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కాకమ్మ కథలు చెప్పి వాళ్ళ కష్టాని రూపాయి కర్చులేకుండా తీసుకొని వాళ్ళ బిజినెస్ పెంచుకుంటునారు.. అయిన మేమేటో నిరుపిస్తునం మాకు ఒక ప్లాట్ఫారం దొరికిందని ఆనందిస్తూ రాజు లాంటి వారు షార్ట్ఫిల్మ్ తీస్తూనే వున్నారు.
ఇండస్ట్రీకి మొదటి భార్య పెద్ద సినిమా అయితే కొత్తగా వచ్చిన సవతి మన షార్ట్ ఫిలిమ్స్ అని కొన్ని వర్గాల్లో మొదలవుతున్న ప్రచారం. అయిన సినిమా అనేది ఒక కల ఆ కలకి మనసు నిర్వచనం కావాలి కాని ఆ కలకు ఇల్లే వుండాలి అని రూల్స్ పెడితే ముదిరి పాకన పడుతుంది…అదే ఈ రోజు సినీ చరిత్ర. టికెట్లు సామాన్యుడికి అందుబాటు దాటుతుండగా …. రెండున్నర గంట ఓపికగా కూర్చొని చూసే ఓపిక లేని సోదరులకి వరంగా మారింది షార్ట్ ఫిలిమ్స్. రెండు నిమిషాల నుంచి అరగంట వ్యవదిలో చూసి ఆనందించగలిగేది షార్ట్ ఫిలిమ్స్ అవి యువతని ఆకట్టుకుంటుండగా పెద్ద సినిమా కలెక్షన్ కి గండి పెడుతున్నాయి అన్న ప్రచారం వస్తుంది. కాని అది తప్పుడు ప్రచారం మన ఇండస్ట్రీ అమ్మ వంటిది… పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా అక్కున చేర్చుకొని ఆదరించే స్వబావం వుంది కలమ్మతల్లికి. అది మనం అర్ధం చేసుకొని షార్ట్ ఫిలిమ్స్ బాగా చేసిన వాళ్ళకి ఇండస్ట్రీలో వున్నా కొద్దిమంది మిగిలిన ఫైనాన్సియర్స్ చేయూత ఇస్తే ఆ సవాల్ విసిరినా యువత పెద్ద అండతో నడుస్తుంది… కాదు అంటే మొదలైన ఇదే విప్లవం దారి తప్పి ఇండస్ట్రీ ఉనికిని దెబ్బ తీసే పరిస్తితులు రావోచ్చు. పెద్ద సినిమాకి చేసిన హంగులు కాకపోయినా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఫెస్టివల్స్ పెట్టి తీస్తే వాళ్ళని ప్రోస్తాహిస్తే సినీ ఇండస్ట్రీ మరో శతాబ్త కాలం దిగ్విజయంగా నిలుస్తుంది.

సినీ మా కధలు

ఒరేయ్ బాబు సినీమా కధలు చెప్పకురా అంటుంటారు .....కాని సినిమాలు కూడా జీవిత కద్ధనలలొ నుంచి పుటిందని మర్చిపొతరు మనదన్న జనవాహిని.
కొందరికి తెలుసు ...మరి కొందరికి అలుసు...అదెనండి మా సినిమవలన్ని చూసి....తెర మీద చిత్రం కనిపించెవరకు అహొ ఎమీ సినీమా అంటరు కానీ ఆ సీనీమానీ తేర ఎకించినవాళ్ళని చూస్తే వాళ్ళు సీనీమా వల్లు అని ఒ వేగట్టు చుపు చూస్తరు ...
కళామా తల్లి మాది అన్న గౌరవంతొ మా వాళ్ళు ఎన్ని అవమనాలు చేసినా బరిస్తూ ,నీచంగా చూసే జనం మధ్య నిత్యం అహూతిగ మారుతున్న మా జీవితలలొనుంచే కధలు పుట్తిస్తునం మెము...
ఓ అబల నిర్భగ్యపు కధ చూసి పవుగంట సెపు కంట నీరు పెట్తూకున్న జనం మరిచేది అది ఎందరొ అడవారీ జీవితలలొ జరిగే నిత్య కధ అని .....కాని దంట్లొ కొంచం కారం కొంచం పోపూ అనత్లు పదిహేను నిమిషాలా ఎక్షన్ కొంచం రొమన్సె మరికొంత ఎమొషన్ అడ్డ్ చెసి మొతం ఎంట్ర్టేన్మంట్ ఇస్తము...
అన్ని సీనీమా కధలు జీవితంలొనుంచి పుట్టక పొయినా జీవితం ఇది అని చూపించె సీనిమాలకి అధరన వుందధు కారనం మన జననికి ఇది నిజం అని చూపెడితే చేదు అనిపిస్తుంది ....ఎం చెదాం అండి ఔషదం అనెది చెదుగానె వుంటుంది ...అది ఎంత మంచి అన్న మనకి కష్టం అవుతుంది ..
మరికొందరైతె సీనీమా వాళ్ళని మరి పురుగులగా చూస్తారు .... ఏ ఫన్షన్ వున్న వాళ్ళని వెలి వెసిన వారిలగ ....ఇంట్లొ వాళ్ళు మీవదు ఏం చెస్తునాడని పొరపట్న ఆడిగినా అదెదొ బ్రహ్మ పతకం చెసినట్లు ఇంటి పరువు గంగలొ కలిపినట్లుగ కసి మీద తిడతారు .....
అయినా మన జనం టికెట్లు కొన్ని పక్కవళ్ళ శినీమా బగుందంటరు గాని ఓ మాత గర్వంగ మా వాడు కూద ఒక రొజు మంచి సినీమా తీస్తరు అని మాత్రం అనరు
చివరిగా సీనీమ కధ అనెది జీవితలతొ చల ముది పడింది అంది....ఒక రైటెర్ రాసే దీలౌగులు తనది అన్న అకలి గాధ నింపిన సిరాతొ రయటం దగర నుంచి ఆ కధని మెము సైతం అని తెరకెకించె ఊనిట్ అకలి గదలు అని కలుస్తే మీరు రేందునర గంతల సెపు ఒహొ అని అనందించె శీనీమ ఫుడుతుంది ...ఆందుకె ఈ సారీ సీనీమ కధలు అనె ముందు మా కష్టలని గుర్తుపెటుకొమని వినవించుకుంటునము