ఒరేయ్ బాబు సినీమా కధలు చెప్పకురా అంటుంటారు .....కాని సినిమాలు కూడా జీవిత కద్ధనలలొ నుంచి పుటిందని మర్చిపొతరు మనదన్న జనవాహిని.
కొందరికి తెలుసు ...మరి కొందరికి అలుసు...అదెనండి మా సినిమవలన్ని చూసి....తెర మీద చిత్రం కనిపించెవరకు అహొ ఎమీ సినీమా అంటరు కానీ ఆ సీనీమానీ తేర ఎకించినవాళ్ళని చూస్తే వాళ్ళు సీనీమా వల్లు అని ఒ వేగట్టు చుపు చూస్తరు ...
కళామా తల్లి మాది అన్న గౌరవంతొ మా వాళ్ళు ఎన్ని అవమనాలు చేసినా బరిస్తూ ,నీచంగా చూసే జనం మధ్య నిత్యం అహూతిగ మారుతున్న మా జీవితలలొనుంచే కధలు పుట్తిస్తునం మెము...
ఓ అబల నిర్భగ్యపు కధ చూసి పవుగంట సెపు కంట నీరు పెట్తూకున్న జనం మరిచేది అది ఎందరొ అడవారీ జీవితలలొ జరిగే నిత్య కధ అని .....కాని దంట్లొ కొంచం కారం కొంచం పోపూ అనత్లు పదిహేను నిమిషాలా ఎక్షన్ కొంచం రొమన్సె మరికొంత ఎమొషన్ అడ్డ్ చెసి మొతం ఎంట్ర్టేన్మంట్ ఇస్తము...
అన్ని సీనీమా కధలు జీవితంలొనుంచి పుట్టక పొయినా జీవితం ఇది అని చూపించె సీనిమాలకి అధరన వుందధు కారనం మన జననికి ఇది నిజం అని చూపెడితే చేదు అనిపిస్తుంది ....ఎం చెదాం అండి ఔషదం అనెది చెదుగానె వుంటుంది ...అది ఎంత మంచి అన్న మనకి కష్టం అవుతుంది ..
మరికొందరైతె సీనీమా వాళ్ళని మరి పురుగులగా చూస్తారు .... ఏ ఫన్షన్ వున్న వాళ్ళని వెలి వెసిన వారిలగ ....ఇంట్లొ వాళ్ళు మీవదు ఏం చెస్తునాడని పొరపట్న ఆడిగినా అదెదొ బ్రహ్మ పతకం చెసినట్లు ఇంటి పరువు గంగలొ కలిపినట్లుగ కసి మీద తిడతారు .....
అయినా మన జనం టికెట్లు కొన్ని పక్కవళ్ళ శినీమా బగుందంటరు గాని ఓ మాత గర్వంగ మా వాడు కూద ఒక రొజు మంచి సినీమా తీస్తరు అని మాత్రం అనరు
చివరిగా సీనీమ కధ అనెది జీవితలతొ చల ముది పడింది అంది....ఒక రైటెర్ రాసే దీలౌగులు తనది అన్న అకలి గాధ నింపిన సిరాతొ రయటం దగర నుంచి ఆ కధని మెము సైతం అని తెరకెకించె ఊనిట్ అకలి గదలు అని కలుస్తే మీరు రేందునర గంతల సెపు ఒహొ అని అనందించె శీనీమ ఫుడుతుంది ...ఆందుకె ఈ సారీ సీనీమ కధలు అనె ముందు మా కష్టలని గుర్తుపెటుకొమని వినవించుకుంటునము

No comments:
Post a Comment